ఏప్రిల్ 06, 2009

బిట్స్-పిలాని లో చలికాలం..

బిట్స్-పిలాని లో  చలికాలం నాకు చాలా నచ్చేది ..మా శ్రీగాడు క్లిక్ మనిపించిన   కొన్ని ఫొటోస్..


4 కామెంట్‌లు:

Karthika చెప్పారు...

nice fotos.
bagunnayi :).

Karthika చెప్పారు...

If im not wrong bits pilani 2-3 states lo undi kadaa(not sure)idi ekkada?

మాధవ్ చెప్పారు...

కార్తీక గారు మీరు కరక్టే .బిట్స్-పిలాని మెయిన్ క్యాంపస్ రాజస్థాన్ లో ఉంది.నేను పోస్ట్ చేసిన ఫోటోస్ అక్కడివే.మిగతా క్యాంపస్ లు..బిట్స్-గోవా,బిట్స్-దుబాయ్,బిట్స్-హైదరాబాద్(కొత్త క్యాంపస్)..

Karthika చెప్పారు...

Thanx for the information Madhav garu.